ఆపిల్ కంపెనీ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ బయోగ్రపి.....

ఆపిల్ కంపెనీ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ బయోగ్రపి.....

హీరోలకు, క్రీడాకారులకు అభిమానులు ఉండడం చూసాము. కానీ, ఒక బిజినెస్ మాన్ ని అభిమానించే వాళ్ళు ప్రేపంచవ్యాప్తంగా ఇంతమంది ఉండడం అనేది  ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆపిల్ అనే ఒక పండు పేరు పెట్టుకొని మోస్ట్ పాపులర్ బ్రాండ్ గా స్టీవ్ జాబ్స్ మార్చాడు. ఒక ఆపిల్ కంపెనీ బ్రాండ్ మార్కెట్లో వస్తుంది ఎంత అలజడిగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆపిల్ అనే కంపెనీకి అంత పేరు తెచ్చిన వ్యక్తి స్టీవ్ జాబ్స్ ఈయనని చంపి ఉంటారు. మాంత్రికుడు అని ఫాదర్ ఆఫ్ డిజిటల్ రెవల్యూషన్.

అయితే స్టేవే జాబ్స్ జీవితం అంత సాఫీగా సాగలేదు. డబ్బులు లేక తాగి పడేసిన బాటిల్ లో అమ్ముకునే కాడి నుంచి,ఆపిల్ కంపెనీ 48 లక్షల కోట్లకు తెచ్చాడు. అతి విలువైన కంపెనీగా మార్చాడు.

స్టేవ్ జాబ్స్ యొక్క బాల్యము

24-2-1955,కాలిఫోర్నియాలో ఒక ముస్లిం కుటుంబంలో స్టేవే జాబ్స్ జన్మించాడు. కానీ ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను పెంచలేక, "పాల్, క్లారా జాబ్స్" కుటుంబానికి దత్తత ఇచ్చారు. హై స్కూల్ వరకు కాలిఫోర్నియాలో చదివాడు, తర్వాత రీడ్ అనే కాలేజీలో చేరాడు.కానీ అక్కడ చెప్పి చదువు నచ్చక తనకి చదివించడానికి తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూడలేక చదువుని మధ్యలోనే ఆపేశాడు. ఆ సమయంలో తన స్నేహితుల రూమ్ లో ఉంటూ కాలిగ్రఫీ నేర్చుకుంటూ ఉండేవాడు.కాలిగ్రఫీ ఎందుకు ఉపయోగపడుతుందో కూడా తెలియదు.తనకు నచ్చింది కాబట్టి నేర్చుకుంటున్నాడు అంతే.కనీసం వారానికి ఒక్కరోజైనా కడుపునిండా తినడం కోసంఅక్కడే ఉండే "హరే కృష్ణ టెంపుల్" కి 7 కిలోమీటర్లు నడుచుకుంటూవెళ్లేవాడు ఆ గుడిలో వాతావరణం వలన భగవంతుని మీద, మన ఇండియా మీద తెలుసుకోవాలని ఆసక్తి మొదలైంది.అందుకోసం అటారి అని ఒక వీడియో గేమ్కంపెనీలో పని చేస్తూ డబ్బులను కూడా పెట్టాడు.   

డబ్బుతో 1974 సంవత్సరం ఇండియాకు వచ్చాడు, దాదాపు -7 నెలల పాటు ఒక ఆశ్రమంలో ఉన్నాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించాడు కాలం తర్వాత, తిరిగి కాలిఫోర్నియా కి వెళ్ళిపోయాడు అక్కడ తన చిన్ననాటి స్నేహితుడు స్టేఫ్ వజనిక్ కలిశాడు. ఎలక్ట్రానికల్ మీద విపరీతమైన పట్టు ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ఒక కంపెనీని ప్రారంభించాలి. అనుకున్నారు డబ్బు కోసం వాళ్ల దగ్గర ఉన్న ఒక "వ్యాన్, "ని వాళ్ల దగ్గర ఉన్న ఒక "సైంటిఫిక్ క్యాలిక్యులేటర్" ని అమ్మి వేశారు.

స్టేవే జాబ్స్ ప్రారంభించిన కంపెనీ

చివరికి ఏప్రిల్ 1-1976 ఇద్దరూ కలిసి వాళ్ళింటి గ్యారేజ్ లో ఆపిల్ కంపెనీని ప్రారంభించారు అక్కడ "ప్రింటర్స్ సర్క్యూట్ బోర్డు"తో మొదలుపెట్టి, పర్సనల్ కంప్యూటర్స్ తయారు చేసే స్థాయికి ఎదిగారు.మొదట రిలీజ్ చేసిన ఆపిల్ కంప్యూటర్ విపరీతంగా అమ్ముడుపోయింది. అప్పట్లో కంప్యూటర్ కి మానిటర్ ఉండేది కాదు, కంప్యూటర్ అనేది ఒక పెద్ద పెద్ద కంపెనీలలో మాత్రమే ఉండేది. అటువంటి సమయంలో ప్రజలందరికీ పర్సనల్ కంప్యూటర్ అనేది ఉంటుందని గుర్తించి మొట్టమొదటిసారి కంప్యూటర్ కి మానిటర్ ని ఆడ్ చేసి ఆపిల్ 2 రిలీజ్ చేశాడు.అప్పట్లో ఆపిల్ ఒక సంచలనం అయిపోయింది. కంప్యూటర్లో మనం ఏం చేస్తున్నామో అది స్క్రీన్ మీద కనపడడం అనేది ఆ రోజుల్లో ఒక వింత, అలా ఆపిల్ కంపెనీ కొద్ది రోజుల్లోనే కొన్ని కోట్ల విలువైన కంపెనీగా మారింది.

ఇదే స్పీడ్ లో మాకింగ్ తో అనే కంప్యూటర్ ని కూడా రిలీజ్ చేశాడు. అవి కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ సమయంలో ఆఖరికి కంపెనీకి ఒక సీఈఓ కావాలి అందుకోసం అప్పటికే' పెప్సీ 'కంపెనీ సీఈఓ గా ఉన్న" జాన్ స్కలీ" అయితేనే బెస్ట్ అనిపించింద.ఇప్పుడున్న పెప్సీ కంపెనీ నుండి జాన్స్ ని ఆపిల్ కంపెనీకి తీసుకొని రావాలి, అందుకోసం స్టీవ్ జాబ్స్ ఒక మాట అన్నాడు. నువ్వు జీవితకాలం ఆ పంచదార నీళ్ళు అమ్ముకుంటావా లేకుంటే, ప్రపంచాన్నే మార్చగల టెక్నాలజీని నమ్ముకొని బతుకుతావా అని అడిగాడు.అంతే ఆ ఒక్క మాటకి" జాన్ స్కలీ "కంపెనీని వదిలేసి ఆపిల్ కంపెనీకి వచ్చేసాడు,సీఈవో గా చేరాడు ఇలా కొంత కాలానికి ఆపిల్ కంపెనీ ఉన్నత స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో" స్టీవ్ జాబ్స్" కి అనుకోకుండా పెద్ద సమస్య వచ్చి పడింది. ఒక పక్క ఆదాయం, మరొక పక్క కొత్తగా వచ్చిన ,ఐబీఎం, విడుదలైన కంప్యూటర్లు విపరీతమైన పోటీ కారణంగా ఆపిల్ అమ్మకాలు పడిపోయాయి.పక్క కంపెనీలో ఆధిపత్యం కోసం పోర్లు మొదలయ్యాయి, ఆ సమయంలో ఆపిల్ కంపెనీ బోర్డ్ ఆఫ్ అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు" ఆపిల్ కంపెనీ బాధ్యతలు నుండి తొలగించడం.అందరూ కలిసి " స్టీవ్ జాబ్స్" ఆపిల్ కంపెనీ నుంచి తొలగించారు తాను ఎంతో ఇష్టపడి సాధించి అభివృద్ధి చేసిన కంపెనీ నుంచి తాను తొలగిపోవడం చాలా బాధ కలిగించింది.

ఆపిల్ ని ప్రపంచంలోనే నెంబర్ వన్ సంస్థగా తీర్చిదిద్దాము అనుకున్నాడు కానీ తన కల చెదిరిపోయింది. అప్పుడు" స్టీవ్ జాబ్స్" ఒక్క షేర్ తప్ప మిగతా అన్ని షేర్లు అమ్మేశాడు. ఆ కంపెనీ బోర్డు మీటింగ్లో పాల్గొనవచ్చు అని ఆ కంపెనీ నుంచి వచ్చే రిపోర్ట్ తనకే అందుతుంది అని ఆ ఒక్క షేరు తన దగ్గర ఉంచుకున్నాడు. ఫెయిల్ అన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో నెక్స్ట్ అనే ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేశాడు.అలాగే పెగ్జార్ యానిమేషన్ అనే సినిమాని నిర్మించే యానిమేషన్ ని తయారు చేశాడు. అలాగే "హెయిర్ బాగ్స్ లైఫ్," టాయ్ స్టోరీ," కార్స్ అనే సూపర్ హిట్ సినిమాలు అన్ని పెగ్జార్ యానిమేషన్ కంపెనీని నిర్మించింది.ఈలోపు తను లేకపోయేసరికి ఆపిల్ కంపెనీ నష్టాలు కూడుకుపోయింది అప్పుడు ఆపిల్ కంపెనీ బోర్డ్ మెంబర్స్అందరూ కలిసి" స్టీవ్ జాబ్స్, అవసరాన్ని గమనించారు. నెక్స్ట్ కంపెనీని ఆపిల్ కంపెనీలో కలిపేసి ఆపిల్ కంపెనీ లోనే సీఈఓ గా ఉండమని కోరుకున్నారు. తిరిగి మళ్లీ తన కంపెనీలోకి వచ్చిన,స్టీవ్ జాబ్స్, కొన్ని కఠినమైన నిర్ణయాలని తీసుకున్నాడు. ఆ నిర్ణయాల వల్లే ఆపిల్ కంపెనీ మళ్లీ లాభాల్లో కొనసాగింది. మళ్లీ తన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పట్లో పాటలు వినాలి అంటే ఒక వాక్యాన్ని క్యాసెట్లని జోబిలో పెట్టుకొని ఉండవలసింది. అప్పట్లో ఎవరు ఊహించని విధంగా కొన్ని వందల క్యాసెట్లు, కొన్ని వందల పాటలు వినటానికి, " ఐపాడ్" అనే ఒక కొత్త డివైస్ ని మార్కెట్లో దింపాడు. అప్పట్లో అది ఒక విప్లవం అలా కొంతకాలానికి టచ్ స్క్రీన్ తో "ఐఫోన్ ని ఐపాడ్" ని ఎవరు ఊహించని రీతిలో ప్రోడక్ట్ ని రిలీజ్ చేసేవాడు. ఇన్ని రిలీజ్ చేసిన తనకు ఒక్క లైన్ ప్రోగ్రాం కూడా రాయడం రాదు. కానీ ఆయనకున్న నాయకత్వం లక్షణాలు, వల్లే ఈ స్థాయికి రాగలిగాడు.అంతా సక్రమంగా ఉన్న సమయంలో" తన జీవితంలో మరో ఎదురు దెబ్బ "పాణి క్రియాటిక్" అనే ఒక క్యాన్సర్ జబ్బు సోకింది.మెల్లమెల్లగా తన ఆరోగ్యం దెబ్బతినింది. తను పూర్తిగా సన్నబడిపోయాడు. తను ఆపిల్ కంపెనీ సీఈవో నుంచి తప్పుకున్నాడు. తరువాత "టింగ్ కుక్" ని ఆపిల్ కంపెనీ సీఈఓ గా ప్రకటించాడు చివరికి అక్టోబర్ 5, 2011 వ తేదీ. ఆ రోజున తను కన్నుమూశాడు.కొన్ని లక్షల కోట్ల కంపెనీకి అధిపతి అయినా తను ఎప్పుడు బ్లాక్ కలర్ టీ షర్టు బ్లూ కలర్ జీన్స్ చాలా సింపుల్ గా ఉండేవాడు. సామాన్యమైన స్థాయి నుంచి వచ్చి కంప్యూటర్స్, మ్యూజిక్ ఐపాడ్, యానిమేషన్ మూవీస్, మొబైల్ ఫోన్స్ ఎన్నో రకాల రంగాలలో అయినా ముద్ర వేసి హీరో, "ఆఫ్ డెక్ ఇండస్ట్రీ" అనే పేరును పొందాడు. ఈయన కృషిని గుర్తించిన పత్రికలు 2007 సంవత్సరంలో "ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ "అని ఎంపిక చేశాయి. 2011లో,టైం మాక్సిన్ ఇయర్, గా ప్రకటించింది.స్టీవెన్ జాబ్స్ మీరు బతకడానికి ఏ పనైనా ఎంచుకుంటారు ఆ పని మీ జీవితంలో ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి నీ జీవితం పట్ల సంతృప్తి పడాలి అంటే నీకే పని ఇష్టమో ఏ పనిలో మీకు ఆనందం దొరుకుతుందో ఆ పనిని చెయ్యండి. దానిని వృత్తిగా ఎంచుకోండి. లేకుంటే మీ జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇప్పుడే నీకు ఏ పనిలో ఆనందం దొరుకుతుందో వెతకండి అంటాడు. అందుకే స్టేవే జాబ్స్ తనకు నచ్చిన పనిని ఎంచుకొని అందులోని విజయం సాధించాడు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఇప్పటికి కొన్ని కోట్ల మంది ఆయనని అభిమానిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే టెక్నాలజీ అనేది ఒక మతం అనుకుంటే "స్టీవ్ జాబ్స్ "ని దేవుడిగా చెప్పుకోవచ్చు.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !