స్వాతంత్ర పోరాటానికి కొత్త పుంతలు తొక్కించిన స్ఫూర్తి ప్రధాత బాలగంగాధర తిలక్....

స్వాతంత్ర పోరాటానికి కొత్త పుంతలు తొక్కించిన స్ఫూర్తి ప్రధాత బాలగంగాధర తిలక్....

మనుషులు పుడతారు, చనిపోతారు వీరిలో కొంతమంది మాత్రమే తమ జీవితములో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేస్తారు. తమ జీవితాన్ని పణంగా పెట్టి మానవజాతిలో స్థిరస్థాయిగా తరతరాలు నిలిచిపోతారు. వీరిని మృత్యుంజయులు అని అంటారు. వారిలో ఒకరే "బాలగంగాధర తిలక్" గారు. స్వతంత్రము నా జన్మ హక్కు అందుకు సంబంధించిన చైతన్యవంతంగా ఉన్నంతకాలము నేను వృద్ధున్ని కాను, ఆ స్ఫూర్తిని ఏ ఆయుధము ఖండించలేదు, ఏ నిప్పు దయుంచలేదు, ఏ గాలి ఎండిపోయేటట్టు చేయలేదు, మనము స్వయంపాలన సాధించుకోవాలి.

తొలి ఉపన్యాసములో బాలగంగాధర తిలక్ గారు చెప్పిన మాటలు

తొలి ఉపన్యాసము 1917 నాసిక్ లో జరిగినప్పుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన ఉపన్యాసములో కొన్ని మాటలు. ఈ ఉపన్యాసము యువకుల కోసం చేశారు.

తనది బుద్ధుడు శరీరమే అయిన ఆత్మ మాత్రమే ఎప్పటికీ శిధిలము కాదు అన్నారు. బాలగంగాధర తిలక్ గారు స్వతంత్రము అని భావనను ఆత్మతో అనుసంధానము చేసి తరము తర్వాత తరము దాన్ని అనుభవించాలని ఆయన ఆకాశించారు. స్వతంత్రము నా జన్మ హక్కు. దానిని నేను సాధించి తీరుతాను. అంటూ బాలగంగాధర్ తిలక్ భరత జాతికి ఇచ్చిన నినాదములో ఎన్నో రాజకీయ చింతన సారాంశము దక్కించుకొని ఉన్నట్లు అనిపిస్తుంది. స్వతంత్ర ఉద్యమము చరిత్ర భారతదేశపు ప్రతిష్టను ఇనుమడింప చేసింది. అలాంటి భారత స్వతంత్ర చారిత్రక, తాత్విక, భూమిక తిలక్ నినాదము. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ నినాదము స్వరాజ్య ఉద్యమము మీద చూపిన ప్రభావము అంచనాలకు అందనిది అని తిలక్ మహారాజ్ ఇంగ్లీష్ విద్యను అందుకున్న తొలితరము భారతీయులలో అగ్రగన్యుడు. ఆంగ్ల విద్యప్రభావము తో భారతీయులు అనిపిస్తున్న బానిసత్వము గురించి తెలుసుకున్న వర్గములో కూడా తిలక్ అగ్రగనుడు. అంతేకానీ, ఇంగ్లీష్ విద్యుకు ఆంగ్లేయులకు మరింత బానిసలుగా మారిపోయిన వర్గములో ఆయన పడిపోలేదు. ఆయన ఆంగ్లవిద్యను అభ్యసించాడే గాని ఆంగ్ల సంస్కృతిని అలబరుచుకోలేదు. రాజా రామ్మోహన్ రాయ్, దయానందుడు, వివేకనందుడు వంటి వారు కృషి ఫలితంగా భారతదేశ సాంస్కృతి జీవనము అడుగులు వేస్తున్న సమయములో అడుగులు కలిపిన మహానుభావులలో కొందరున్నారు. వారిలో తిలక్ ఒకరు. ఇంగ్లీష్ చదువుకున్న మూలాలు ఇక్కడ మట్టిలోనే ఉండాలని భావించిన విజ్ఞానుడు.

బాలగంగాధర తిలక్ గారి బాల్యము

బాలగంగాధర తిలక్ గారు జులై 23న 1856 లో మహారాష్ట్రలో జన్మించారు. తిలక్ తండ్రి గంగాధర్ తిలక్. ఈయన సంస్కృతి ఉపాధ్యాయుడు. తన 16వ సంవత్సరములో తిలక్ తండ్రిని కోల్పోయారు. తిలక్ అసలు పేరు కేశవ్ గంగాధర్ తిలక్ అదే బాలగంగాధర్ తిలక్ అయింది. బాలగంగాధర తిలక్ గారి చదువుంతా పూణేలో సాగింది. బాలగంగాధర తిలక్ గారు న్యాయ శాస్త్రాన్ని కూడా చదువుకున్నారు.

బాలగంగాధర తిలక్ గారి చిన్ననాటి స్నేహితులు తిలక్ ఎడ్యుకేషన్ ని స్థాపించారు. యువతకు నాణ్యతమైన విద్యను అందించడమే ఈ సమస్త ఒక్క ఆశయము. భారతీయ చింతన ప్రతిపాదిక జాతీయ భవాని పెంచడానికి ఆ సొసైటీ ఆశయము. ఈ వ్యవస్థాపకులు అంతా సంవత్సరము పాటు ఉచితంగానే విధులు నిర్వర్తించారు. బాలగంగాధర తిలక్ గారు గణితము, సంస్కృతము బోధించేవారు. మేఘా దూతము కూడా ఆయనే చెప్పేవారు. న్యూ ఇంగ్లీష్ స్కూల్, కళాశాల ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించింది. ఓనర్ కేంద్రంగా ఇవి పని చేసేవి తిలక్ ఎంతటి ఆలోచనపరుడు. అంతటి కార్యశీలి మొదట ఆయన విద్యావేత్త, తర్వాత పత్రికా రచయిత, గ్రంథకర్త, రైతాంగ, ఉద్యమాలలో భాగస్వామ్యము ఉన్నరు.

1896లో మహారాష్ట్రలో తీర్వ దుర్భిక్షము ఏర్పడింది. సర్వజనిక్ సభా కార్యకర్తలను ఆయా ప్రాంతాలకు పంపించి వాస్తవాలు స్వీకరించారు. వాటిని తన పత్రికలో ప్రచురించేటట్టు చేసి ప్రభుత్వము దృష్టికి వెళ్లేందుకు తిలక్ కృషి చేశారు. 1872 లోని రూపొందించిన ఫెమిక్ కోడ్ ని బయటికి తీసి మరాఠీ భాషలో అనుమతి ఇచ్చి రైతుల కోసము తిలక్ తన పత్రికను వెలుగనిచ్చారు. ఆ స్ఫూర్తి మీదకు ప్రభుత్వాన్ని రైతులు నిల తీయచ్చని సంబోధించారు. అయితే ప్రొఫెసర్ అనే ఒక్క మేధావి కూడా రైతుల సంఘము ఏర్పాటు చేసారు. ఫెమిక్ కోడ్ని ఏముందో ప్రభుత్వాన్ని ఏ మేధకు నిలదీసే అవకాశము ఉందో ఉపన్యాసాలు ఇచ్చినందుకు పోలీసులు నిర్బంధించారు. దీనితో తిలక్ స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి ఫెమిక్ కోడ్ ని మరాఠీ లోకి అనుమతి ఇచ్చి మరి ప్రచురించిన తనను మొదట అరెస్టు చేయాలని పట్టుబట్టారు. కానీ, తిలక్ ను అరెస్టు చేయకుండా ఉండడమే కాదు. ప్రొఫెసర్ ని ప్రభుత్వము విడుదల చేసింది. తిలక్ భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన 5 సంవత్సరాలు తర్వాత మొదటిసారి సభకు హాజరయ్యారు. చాలాకాలం ఆ సభలో కొనసాగిన మిత్రవాదులు ధోరణి ఆయనకు సమ్మతంగా ఉండేది కాదు. విన్నపాలు వల్ల ప్రభుత్వాన్ని లొంగతీయలేమని తిలక్ సిద్ధాంతి. కానీ, కాంగ్రెస్ లోని చాలామంది ప్రముఖులు విశేషంగా గౌరవించేవారు. దాదాభాయ్ నౌరోజి అంటే ఎంతో గౌరవం. భారత పేదరికం బ్రిటిష్ పుణ్యమే అని చెప్పినావు అని నౌరోజి సమర్థించడమే కాకుండా తన పత్రికలో ఎంతో ప్రాణ్యము కలిగిపించారు. 

గోకలేత్తో చాలా అంశాలు తిలక్ విభేదాలు ఉండేవి. ఇద్దరికీ విభేదాలు వచ్చినా కూడా గోకులేను తిలక్ సగ్గౌరవంగా చూసేవారు. కానీ, 1907నాటి సూరజ్ కాంగ్రెస్ సభను తిలకును ఘోర అవమానానికి గురిచేసాయి. అదే ఆ సమస్త చీలికకు నాంది అయింది. ఆ సభకు అధ్యక్షుడు అరవింద ఘోష కావడము మరో విశేషము. కాంగ్రెస్ సాధారణమైన భాగ్యుడికి చేరువ అవ్వాలని తిలక్ ఆశయను. కానీ, అప్పటికి ఆ సమస్త మహారాష్ట్ర బెంగాల్ తో సహా పలు ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు, ఉపాధ్యాయుల ఆధీనములో ఉండేది. ఇంగ్లీష్ తెలిసిన వారికే ప్రవేశము. మరో ఆటంకము అయినా ఉదారవ మాధవులు ప్రజానిక మనసు తాకే మనసులు లేవని తిలక్ అభిప్రాయముగా కనిపిస్తుంది. జాతీయ కాంగ్రెస్ లో పని చేస్తున్నప్పటికీ తిలక్ తనదైన మార్గములో తప్పుకోలేదు. ఇది కాంగ్రెస్ లోను హేతువాద్యులకు నచ్చేది కాదు.

బాలగంగాధర తిలక్ గారు ప్రారంభించిన ఉత్సవాలు

బాలగంగాధర తిలక్ గారు 1893లో గణేష్ చతుర్థి సామర్థ్య ఉత్సవంగా నిర్వర్తించే సంప్రదాయాన్ని పూణే, బొంబాయిలలో తీసుకొని వచ్చారు. అది దేశవ్యాప్తంగా చేయడము ప్రారంభించారు. తర్వాత 1996 లో శివాజీ ఉత్సవాలను కూడా ఆరంభించారు. శివాజీ పట్టాభిషేకము జరిగిన కోటలోని ఆయన సమాధి కూడా ఉంది. కానీ, అది శిధిల అవస్థకు చేరింది. దీనిని పునరుద్దించేందుకు తిలక్ పెద్ద ఉద్యమాన్ని నిర్వర్తించారు. మతము మనుషులని శక్తిగా నిలబెడుతుందని తిలక్ నమ్మకము. మతము నాస్తిక జీవితము వేరువేరు కాదు. సన్యాసము స్వీకరించడము అంటే జీవితాన్ని తెగించడము కాదు. అందులో నిజమైన స్ఫూర్తి ఏమిటంటే దేశము మొత్తాన్ని కూడా నిండు కుటుంబముగానే భావించడము అని అంటారు. తిలక్ నీ కుటుంబము కోసమే కాకుండా ఈ ప్రపంచము కోసము కూడా పని చేయాలి. దీని తర్వాత మెట్టు మానవ సేవ. ఆ తర్వాత అడుగు భగవంతుడి సేవ అన్నారు. తిలక్ అలా మతము ద్వారా ప్రజల మధ్య ఐక్యత సాధించాలని తిలక్ ఒక ఉద్దేశము. అలాగే శివాజీ జీవితానికి పోరాటానికి తిలక్ ఇచ్చిన నిర్ణయము ప్రత్యేకతమైనది హిందువుల హక్కులని అరిస్తూ వారి మత విశ్వాసాన్ని దారుణముగా అవమానిస్తున్న మొగలీలు మీద యుద్ధము చేసిన వీరుడిగా తిలక్ అని చెప్పేవారు. అలాగే అఫ్జల్ ఖాన్ మరణము గురించి కూడా బీజాపూర్ సైనిక అధికారిని చంపడము వెనక మత భావనలు వెతకూడదని తిలక్ చెప్పారు. అభివృద్ధికి ఆటంకము కలిగిస్తున్నాడు కాబట్టే శివాజీ అఫ్జల్ ని చంపాడని చెప్పేవారు.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !